తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా దర్గాలో.. శ్రీరామనవమి సందర్బంగా స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం కార్యక్రమం కులమతాలకు అతీతంగా నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఈ దర్గాలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. 18 ఏళ్లుగా ఉర్సు మహోత్సవాలు ఘనంగా చేస్తున్నారు. వేడుకలను వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి :జలాంతర్గామి కోసం గాలింపు- రంగంలోకి భారత్