ప్రజా సమస్యలపై చర్చే ప్రధాన అజెండాగా నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే తెలుగుదేశం మహానాడు.. మరికాసేపట్లో ప్రారంభంకానుంది. రెండు రోజుల పాటు జరిగే డిజిటల్ మహానాడులో భాగస్వాములవ్వాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, దేశ, విదేశాల్లోని పార్టీ అభిమానులను తెదేపా అధినేత చంద్రబాబు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి.. పార్టీ నాయకత్వం.. ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
TDP Mahanadu: మహానాడుపై తెదేపా ప్రత్యేక వీడియో - special video on tdp mahanadu
మహానాడు ప్రత్యేకతను వివరిస్తూ తెదేపా ఓ వీడియో విడుదల చేసింది. నేటి నుంచి రెండు రోజుల పాటు తెదేపా మహానాడు నిర్వహించనుంది. తొలి రోజు ఏపీకి సంబంధించి 4, తెలంగాణకు సంబంధించి 2 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.
special video released on mahanadu by tdp