గంభీరమైన తీరు, సున్నితమైన మనస్తత్వం, సాహిత్యం పట్ల ఎనలేని మక్కువ.. ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు పీవీ నరసింహారావు. దేశాధినేతైనా ఓ తల్లికి బిడ్డే.. ఓ బిడ్డకు తండ్రే.. అయిన వాళ్లకు ఆప్తుడు. నలుగురికి తల్లో నాలుకలాంటి వారైన పీవీ నరసింహరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ఎలా గడిపేవారో ఆయన కుమార్తె వాణీదేవి మాటల్లోనే..
ఇన్సైడ్: పీవీ నరసింహారావు ఇంట్లో ఎలా ఉండేవారో తెలుసా?
దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధానిగా ఎంపికై... కుదేలవుతున్న దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టిన మహనీయుడు పీవీ నరసింహా రావు. మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం దిగ్విజయంగా నడిపిన రాజకీయ చతురుడు. చాణక్యుడిగా... అజాత శత్రువుగా ... స్థిత ప్రజ్ఞుడిగా అనేక కీర్తి కిరీటాలు ఆయన సొంతం. ఆ మహానేత శత జయంతిని పురస్కరించుకుని... వ్యక్తిగా... కుటుంబ సభ్యుడిగా, తండ్రిగా పీవీ గురించి ఆయన కుమార్తె మాటల్లో...
ఇన్సైడ్: పీవీ నరసింహారావు ఇంట్లో ఎలా ఉండేవారో తెలుసా?