ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి రెమ్​డెసివిర్ అక్కర్లేదు' - డాక్టర్​ గురవారెడ్డి ఇంటర్వ్యూ

లక్షలు పోసైనా సూదిమందు కొని తమ వాళ్లను కాపాడుకోవాలని కొందరు.. ఆస్తులు అమ్మి అయినా.. కోలుకోవాలని మరికొందరు.. ఇంత హైరానా కేవలం ఒక ఇంజక్షన్ కోసమే. అదే రెమ్‌డెసివిర్. ఈ యాంటీ వైరల్ మందు నిజంగా అంత మంచి ఫలితాలు ఇస్తోందా? నిజంగా అది ఎవరికి అవసరం? తదితర అంశాలపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురవారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..

special Interview with doctor Guravareddy
ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురవారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..

By

Published : May 1, 2021, 9:55 AM IST

ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురవారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details