విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు సహకారం కోసం దిల్లీలోని ఏపీభవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా వెల్లడించారు. ఈ ప్రత్యేక కంట్రోల్ రూంలో ఏపీ భవన్ నోడల్ అధికారులు, సిబ్బంది ఉంటారన్నారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీ భవన్లో కంట్రోల్ రూం నంబర్లు : 011 2338 2031, 32, 33, 34, 35
ప్రవాసాంధ్రుల కోసం దిల్లీ ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూం - special control room arranges in delhi ap bhavan
ప్రపంచమంతా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ కారణంగా విదేశాల్లోని తెలుగువాళ్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వీరి కోసం దిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఈ విషయాన్ని తెలిపారు.
విదేశాల్లో తెలుగువారి కోసం దిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు