రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ సదుపాయం కల్పించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Women's Day: రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ - మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని.. రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్