ఇదీ చదవండి
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం: సీపీ సజ్జనార్ - missing cases in hyderabad
కనిపించకుండా పోతున్న వారి కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనడంలో అధునాతన విధానాలు అనుసరిస్తున్నామన్నారు. చిన్నచిన్న కారణాలతో ఇళ్ల నుంచి కొందరు వెళ్లిపోతున్నారని చెప్పారు. మిస్సింగ్ ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ విషయంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఈటీవీ భారత్తో మాట్లాడుతూ... పలు అంశాలను వెల్లడించారు.
cp-sajjanar