వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు - కిషన్ రెడ్డి తాజా వార్తలు

09:34 May 01
వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు
వలస కూలీలను రైళ్లలో తరలించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కూలీలను తరలించేందుకు నేటి నుంచి అందుబాటులో ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసింది. రైళ్లలో తరలించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రేపట్నుంచి ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు చేర్చేందుకు రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇదీ చదవండి : శివాలయంలో భవనానికి వైకాపా రంగులు