ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ARREST: పేకాట శిబిరంపై ఎస్‌వోటీ దాడులు.. సినీ హీరో అరెస్ట్​ - sot attacks on poker camp

హైదరాాదాబాద్​లోని మియాపూర్‌లో పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు నిన్న రాత్రి జరిపిన దాడుల్లో ప్రముఖ సినీ నటుడు కృష్ణుడు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కాడు.

sot attacks on poker camp in Miyapur
sot attacks on poker camp in Miyapur

By

Published : Sep 4, 2021, 3:20 PM IST

ప్రముఖ సినీ నటుడు కృష్ణుడు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కాడు. హైదరాాబాద్​లోని మియాపూర్‌లో పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు నిన్న రాత్రి దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న నటుడు కృష్ణుడు సహా 8 మందిని అరెస్టు చేశారు.

పేకాటరాయుళ్లను మియాపూర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సొంత పూచీకత్తుపై నిందితులను పోలీసులు నిన్న రాత్రి ఇళ్లకు పంపించి వేశారు. ఇవాళ సాయంత్రం విచారణకు రావాలని వారిని ఆదేశించారు.

ఇదీ చూడండి: ARREST: గంజాయి ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details