ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకాంక్షించారు. తన గానామృతంతో సంగీత ప్రియులను అలరించాలని ఆశిస్తూ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో మళ్లీ అభిమానుల మధ్యకి తిరిగి రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
'బాలసుబ్రహ్మణ్యం ఆయురారోగ్యాలతో అభిమానుల మధ్యకు తిరిగి రావాలి'
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. బాలు ఆయురారోగ్యాలతో అభిమానుల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
sp-bala-subrahmanyams-