రాష్ట్రంలో కుల రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని... ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా... సీఎం జగన్ ఇంకా తమ పార్టీలోకి నేతలను చేర్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తొలగింపుపై స్పందిస్తూ... ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తగిన సిబ్బంది ఉందా అని ప్రశ్నించారు.
భాజపా బలపడుతోంది... అందుకే...! - రఘరామకృష్ణం రాజు ఎంపీని పలకరించి ప్రధాని మోదీ వార్తలు
వైకాపా ఎంపీలు భాజపాతో టచ్లో ఉన్నారా... అన్న ప్రచారంపై భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ బలపడతున్న సమయంలో తప్పకుండా టచ్లో ఉంటారంటూ వ్యాఖ్యానించారు.
![భాజపా బలపడుతోంది... అందుకే...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5134536-259-5134536-1574344638244.jpg)
sommu veeraju intresting comments on party joinings in BJP
భాజపా బలపడుతోంది...అందుకే...!
ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తగిన సిబ్బంది ఉందా ..?
ఇదీ చదవండి : వైకాపా ఎంపీని పలకరించిన ప్రధాని మోదీ