తెలుగువారంటే ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. స్వయంకృషితో దేశంలోనే ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి వెంకయ్య అని సోమిరెడ్డి అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య త్వరగా కోలుకుంటారు : సోమిరెడ్డి - ఉపరాష్టపతి వెంకయ్య కరోనాపై సోమిరెడ్డి ట్వీట్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. కరోనా నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని తెదేపా నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
సోమిరెడ్డి