దిశ నిందితుల ఎన్కౌంటర్ సరైన చర్య: సోమిరెడ్డి - disha murder accused
ఘోరమైన నేరాలకు పాల్పడే దుండగులకు సమాజంలో బతికే నైతిక అర్హత లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడం సరైన చర్యేనని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా దిశ ఆత్మకు శాంతి కలుగుతుందని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
.