ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెట్రోల్ సుంకాలు తగ్గించకపోగా భారం మోపుతారా..? - మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పెట్రోల్​, డిజిల్​పై కేంద్ర, రాష్ట్రాలు అదనంగా సుంకాలు విధించటం సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

Somireddy Chandra Mohan Reddy
Somireddy Chandra Mohan Reddy

By

Published : Jun 21, 2020, 12:47 PM IST

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్

వరుసగా పెట్రో ధరల పెంపును తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. డీజిల్‌ ధరలూ పెట్రోల్‌తో పోటీపడుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్రాలు అదనంగా సుంకాలు విధించటం సరికాదని అభిప్రాయపడ్డారు. కరోనా వేళ సుంకాలు తగ్గించకపోగా ఇంకా భారం మోపుతారా ? అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details