ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీఎస్ఆర్టీసీకి స్కోచ్ పురస్కారం - skoch for apstc

రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి సమర్ధంగా ఇందన పొదుపు చేస్తున్నందుకు ఏపీఎస్ఆర్టీసీకి తొలిసారి స్కోచ్ అవార్డు లభించింది. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ నిర్వహించిన 76వ సమ్మిట్​లో ఈ విభాగంలో పోటీలు నిర్వహించగా... దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థలు సహా పలు వంద ప్రభుత్వ విభాగాలలు పోటీ పడ్డాయి.. అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు ఏపీఎస్ఆర్టీసీకి రజత పథకం వరించింది. స్కోచ్ అవార్డు సాధించినందుకు గాను మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం పి.కృష్ణమోహన్ సహా అధికారుల బృందాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అభినందించారు.

ఏపీఎస్ఆర్టీసీకి స్కోచ్ పురస్కారం
ఏపీఎస్ఆర్టీసీకి స్కోచ్ పురస్కారం

By

Published : Nov 17, 2021, 6:57 AM IST

.

ABOUT THE AUTHOR

...view details