ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

COVID VACCINE: రాష్ట్రానికి మరో 6 లక్షల కొవిడ్ టీకా డోసులు - AP LATEST NEWS

రాష్ట్రానికి కేంద్రం కొత్తగా మరో 6 లక్షల కొవిడ్​ టీకా డోసుల్ని పంపించింది. ఈ టీకాలు సీరం సంస్థ, దిల్లీ నుంచి రాష్ట్రానికి తరలించారు.

six lakh Kovid vaccine
six lakh Kovid vaccine

By

Published : Jun 30, 2021, 2:15 PM IST

రాష్ట్రానికి మరో 6 లక్షల కొవిడ్ టీకా డోసులను కేంద్రం పంపించింది. పూణెలోని సీరం సంస్థ, దిల్లీ నుంచి రాష్ట్రానికి కరోనా టీకాలను తరలించారు. గన్నవరం టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాలకు టీకాలను తరలించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details