80 శాతం మేర నిర్మాణాలు పూర్తైన అమరావతి మార్చటం అనేది రాష్ట్ర అభివృద్ధికి శరాఘాతంగా అభివర్ణించారు శైవక్షేత్రం వ్యవస్థాపకులు శివస్వామి. అమరావతిలో రాజధాని కొనసాగాలని ఆకాంక్షిస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా... దైవసంకల్పం కోసం యజ్ఞయాగాదులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహానగర విస్తరణకు అమరావతికి అన్ని అవకాశాలు ఉన్నాయంటున్న శివస్వామితో ఈటీవీ భారత్ ముఖాముఖి..!
మా రాజకీయ నాయకులకు ఆస్కార్ ఇవ్వాలి: శివస్వామి - అమరావతి ఉద్యమం న్యూస్
వాస్తుపరమైన విశ్వాసాలు... మనదైన ఘనచరిత్ర.... మహానగరం విస్తరణకు అనువైన అవకాశాలు అన్నీ ప్రస్తుత రాజధాని అమరావతికి ఉన్నాయని శైవక్షేత్రం వ్యవస్థాపకులు శివస్వామి అభిప్రాయపడ్డారు. రాజధాని ఇక్కడి నుంచి తరలుతుందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

sivaswamy-about-amaravathi
అమరావతి కోసం యాగాలు చేస్తామన్న శైవక్షేత్రం వ్యవస్థాపకులు శివస్వామి