రాజధాని స్టార్టప్ అభివృద్ధి నుంచి వైదొలిగిన సింగపూర్ - అమరావతి తాజా వార్తలు

11:10 November 12
రాజధాని స్టార్టప్ అభివృద్ధి నుంచి వైదొలిగిన సింగపూర్
రాజధానిలోని స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్టు సింగపూర్ ప్రకటించింది. సింగపూర్ కన్సార్షియం - AP ప్రభుత్వాల పరస్పర అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ...సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వెల్లడించారు. తాము ప్రాజెక్టు నుంచి వైదొలగడం వల్ల ..దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సింగపూర్ కంపెనీ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. రాజధానిలోని స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం వైదొలిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులిచ్చింది.
ఇవి కూడా చదవండి: