మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తన భద్రతను ఏకపక్షంగా ఉపసంహరించారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అయన.. మావోయిస్టులు, సంఘ వ్యతిరేక శక్తులు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణానికి ముప్పు ఉందని పేర్కొన్నారు. తనకు గతంలో కల్పించిన భద్రతను పునరుద్ధరించాలని అధికారులను కోరారు.
'ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రత పునరుద్ధరించండి' - ex minister sidha letter to intelligence IG over security news
తన భద్రతను ఏకపక్షంగా తొలగించారని పేర్కొంటూ.. ఇంటెలిజెన్స్ ఐజీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు లేఖ రాశారు. గతంలో కల్పించిన భద్రతను పునరుద్ధరించాలని కోరారు.
sidha raghava rao's letter to intelligence IG over security