Srisailam Temple Tickets Scam: శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్ కేసులో ఏడుగురు అరెస్టు - శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్ కేసు
![Srisailam Temple Tickets Scam: శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్ కేసులో ఏడుగురు అరెస్టు Srisailam Temple Tickets Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13928275-31-13928275-1639673355157.jpg)
21:57 December 16
ఏడుగురు పొరుగు సేవల సిబ్బందిని అరెస్టు చేసిన అ.ని.శా.
Srisailam Temple Tickets Scam: శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్ కేసులో ఏడుగురు పొరుగు సేవల సిబ్బందిని అరెస్ట్ చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. వీరిలో దర్శిలి, రూపకుమార్, బద్దు నాయక్, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, జగజ్జీవన్ రావు, నాగేశ్వరరావు ఉన్నారు. వీరిని కర్నూలు అ.ని.శా కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితులకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. 2017-18లో రూ.13,55,190 దుర్వినియోగమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇదీ చదవండి