ktpp fire accident : కేటీపీపీలో అగ్నిప్రమాదం.. ఏడుగురికి తీవ్రగాయాలు - undefined
ktpp fire accident : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూరు కేటీపీపీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒకటో యూనిట్‌లో మిల్లర్ పేలి మంటలు ఎగిసిపడుతున్నాయి.
TAGGED:
fire