Sero-survey in Telangana: కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు.. మూడో వేవ్ పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో తెలంగాణలో మరోమారు సీరో సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సీరో సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ సర్వే ద్వారా రక్తంలో యాంటీబాడీల వృద్ధిపై అధ్యయనం చేస్తారు.
Sero-survey in Telangana: థర్డ్ వేవ్ అలజడి వేళ.. తెలంగాణలో మారోమారు "సీరో" సర్వే - ts news
Sero-survey in Telangana: తెలంగాణలో థర్డ్ వేవ్ పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి "సీరో" సర్వే నిర్వహించనున్నట్లు తెలిపింది. రేపటి నుంచి ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సర్వే చేపట్టనున్నాయి.
Sero-survey in Telangana
ప్రతి జిల్లాలోని 10 గ్రామాల్లో ఈ సీరో సర్వే చేపట్టనున్నారు. మొత్తం 16 వేల మంది నమూనాలను సేకరించి యాంటీబాడీల వృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఏ మేర యాంటీబాడీలు వృద్ధి చెందాయో తెలుసుకోనున్నారు.
ఇదీ చదవండి: