ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. సీనియర్ రెసిడెంట్ వైద్యుల విధుల బహిష్కరణ! - Senior resident doctors scholership issue

ఉపకార వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తూ... ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు విధులు బహిష్కరించారు. వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి రవిచంద్ర, డీఎమ్ఈ రాఘవేంద్రతో వేర్వేరుగా భేటీ అయ్యారు. డిమాండ్లపై మాట్లాడారు.

విధులు బహిష్కరించిన సీనియర్ రెసిడెంట్ వైద్యులు
విధులు బహిష్కరించిన సీనియర్ రెసిడెంట్ వైద్యులు

By

Published : Jun 2, 2021, 6:45 AM IST

ఉపకార వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తూ... ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు విధులు బహిష్కరించారు. వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి రవిచంద్ర, డీఎమ్ఈ రాఘవేంద్రతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రెసిడెంట్ వైద్యుల స్టైఫండ్‌ను తాజాగా 80 వేల రూపాయలకు పెంచిందని... రాష్ట్రంలోనూ 45 వేల రూపాయలుగా ఉన్న ఉపకారవేతనాన్ని 80 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇది సాధ్యం కాదని ఉన్నతాధికారులు తేల్చి చెప్పటంతో... వైద్యులు వెనుదిరిగారు. జూడాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వైద్యులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details