తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా సోకింది. వైద్యపరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్ - ఏపీలో కరోనా మరణాలు
![కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్ corona positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7705757-899-7705757-1592711200167.jpg)
corona positive
09:05 June 21
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్
Last Updated : Jun 21, 2020, 9:38 AM IST