సీఎం జగన్ వ్యక్తిగత భద్రత కోసం ఆక్టోపస్ కమాండోల బృందాన్ని కేటాయించారు. ముఖ్యమంత్రి వెంట ఉండే ప్రస్తుత భద్రతా సిబ్బందికి అదనంగా ఆరుగురు సభ్యులతో కూడిన ఆక్టోపస్ బృందం తోడైంది. ఈ కమాండోలు సీఎం రక్షణ బాధ్యతలు చూడనున్నారు. ఆక్టోపస్ అనేది రాష్ట్ర పోలీస్ విభాగంలో కీలక విభాగంగా ఉంది.
ముఖ్యమంత్రి జగన్కు భద్రత పెంపు - సీఎం జగన్ రక్షణకు ఆక్టోపస్
ముఖ్యమంత్రి జగన్కు భద్రత పెరిగింది. ప్రస్తుత భద్రతా సిబ్బందికి అదనంగా ఆక్టోపస్ కమాండోలు విధుల్లో చేరారు.
సీఎం జగన్