రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన అభ్యర్థులు పోటీలో ఉండకూడదని బెదిరించారని మనోహర్ ఆరోపించారు. డీజీపీని కలిసిన నాదెండ్ల మనోహర్, పార్టీ నేతలు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మహిళలనూ ప్రచారానికి వెళ్లనీయకుండా ఇబ్బంది పెట్టారని మనోహర్ వ్యాఖ్యానించారు. జనసేన శ్రేణులపై జరిగిన దాడులను డీజీపీకి వివరించామని మనోహర్ తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: నాదెండ్ల మనోహర్ - Nadendla Manohar meets DGP
జనసేన శ్రేణులపై జరిగిన దాడులను డీజీపీకి వివరించామని ఆ పార్టీ నేత మనోహర్ తెలిపారు. డీజీపీని కలిసిన నాదెండ్ల మనోహర్, పార్టీ నేతలు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: నాదెండ్ల మనోహర్