ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ ! - ap politics

రాష్ట్రంలో శనివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 539 పంచాయతీలు, 12,605 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

Second phase panchayat elections on Sauter day
Second phase panchayat elections on Sauter day

By

Published : Feb 11, 2021, 8:59 PM IST

Updated : Feb 12, 2021, 8:19 AM IST

రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాలు, 18 రెవెన్యూ డివిజన్లు, 167 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

3,328 పంచాయతీలు, 33,570 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో 539 పంచాయతీలు, 12,605 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 2,786 పంచాయతీలు, 20,796 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీల్లో 7,510 మంది, వార్డుల్లో 44,879 మంది పోటీపడుతున్నారు.

Last Updated : Feb 12, 2021, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details