దిల్లీలో రెండోరోజు ముఖ్యమంత్రి జగన్ పర్యటన సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సీఎం కలవనున్నారు. హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.
మధ్యాహ్నం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సీఎం భేటీ - three capitals for a[p news
దిల్లీ పర్యటనలో సీఎం జగన్ ఇవాళ మధ్యాహ్నం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ కానున్నారు.
second day chief minister ys jagan tour in Delhi