ఎల్లుండి కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ - supreme court verdict on ap local polls
![ఎల్లుండి కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ ap sec](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10379988-946-10379988-1611594464891.jpg)
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
22:20 January 25
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న సీఎస్, డీజీపీ
బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్లు, ఓటర్ల జాబితా రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్చించనున్నారు.
ఇదీ చదవండి:పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
Last Updated : Jan 25, 2021, 10:44 PM IST