రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్‌కుమార్ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. 2016 ఏప్రిల్ 1న ఆయన ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీ, పురపాలక, నగరపాలక, నగర పంచాయతీలకు రమేశ్‌కుమార్ ఎన్నికలు నిర్వహించారు. కొత్త ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ పదవీ విరమణ నేడు - ఎస్‌ఈసీ నీలం సాహ్ని వార్తలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ విరమణ చేయనున్నాడు. కొత్త ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్