స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో 31మంది అధికారులను బదిలీ చేస్తూ.. డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు అధికారులు జాయింట్ కమిషనర్లుగా, నలుగురు అధికారులను డిప్యూటీ కమిషనర్లు, 9మంది అసిస్టెంటు కమిషనర్లుగా, 16మంది ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
31 మంది ఎస్ఈబీ అధికారులు బదిలీ
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో 31 మంది అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
sec officers transfer