రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కాసేపట్లో కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల విషయమై రాజ్‌భవన్‌లో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరే అవకాశం ఉంది.
సంబంధిత కథనాలు: