రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్‌తో భేటీ కానున్నారు. రాజ్‌భవన్‌లో నేడు సాయంత్రం 5 గంటలకు బిశ్వభూషణ్‌ను ఎస్ఈసీ కలవనున్నారు. తొలిదశ ఎన్నికల ఏర్పాట్లు, తాజా పరిణామాలపై నిమ్మగడ్డ చర్చించనున్నారు. సాయత్రం 5.15 గవర్నర్‌తో అడ్వకేట్ జనరల్ భేటీ కానున్నారు.
నేడు గవర్నర్‌తో ఎస్ఈసీ భేటీ - ఎస్ఈసీ నిమ్మగడ్డ వార్తలు
నేడు గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ కలవనున్నారు.

నేడు గవర్నర్‌తో ఎస్ఈసీ భేటీ