ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్​తో నూతన ఎస్​ఈసీ మర్యాదపూర్వక భేటీ - గవర్నర్​తో ఎస్​ఈసీ కనగరాజు మర్యాదపూర్వక భేటీ

నూతనంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్​తో ఎస్​ఈసీ కనగరాజు మర్యాదపూర్వక భేటీ
గవర్నర్​తో ఎస్​ఈసీ కనగరాజు మర్యాదపూర్వక భేటీ

By

Published : Apr 11, 2020, 11:46 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజు నియమితులయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ABOUT THE AUTHOR

...view details