తమ కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విచారణ చేపట్టారు. కార్యాలయంలో మార్పులకు ఎవరు ఆదేశించారనే దానిపై విచారణ చేశారు. ఎస్ఈసీ ఛాంబర్, అధికారుల కార్యాలయం మధ్య ఉన్న ద్వారం మూసివేతపై ఆరా తీశారు. వాస్తు పేరుతో మార్పులు చేశారన్న ప్రచారంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చారు. తాను బాధ్యతలు చేపట్టకముందే కార్యాలయంలో మార్పులు చేశారని ఎస్ఈసీ వివరించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు.
కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ - కార్యాలయంలో మార్పులపై ఎస్ఈసీ విచారణ వార్తలు
తమ కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ రమేశ్‌కుమార్ విచారణ చేపట్టారు. వాస్తు పేరుతో మార్పులు చేశారన్న ప్రచారంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని నిమ్మగడ్డ తెలిపారు.
కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ