పరిషత్ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుకు సిరా ముద్ర వేస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. సిరా ముద్రపై జిల్లా అధికారులకు ఎస్‌ఈసీ కార్యాలయం సూచనలు ఇచ్చింది. ఇటీవల జరిగిన పంచాయతీ, పుర ఎన్నికల్లో చూపుడు వేలుకు సిరా ముద్ర అంటించిన సంగతి తెలిసిందే.
పరిషత్ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుకు సిరా ముద్ర: ఎస్ఈసీ - ZPTC Elections news
పరిషత్ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుకు సిరా ముద్ర వేయనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఈ విషయమై జిల్లా అధికారులకు సూచనలు చేసింది.
![పరిషత్ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుకు సిరా ముద్ర: ఎస్ఈసీ sec neelam sahni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11291322-26-11291322-1617634987265.jpg)
ఎస్ఈసీ నీలంసాహ్ని