రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను.. ఎస్‌ఈబీ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ కలిశారు. ఈనెల 9న పంచాయతీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఈసీ సూచించారు. మద్యం దుకాణాల బంద్, పంపిణీపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు.. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ దిల్లీరావు.. ఎస్ఈసీ రమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. 'ఇంటింటికీ రేషన్' అనుమతించాలా వద్దా అనే అంశంపై చర్చించారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను కలిసిన ఎస్‌ఈబీ చీఫ్ - sec nimmagadda on panchayth elections
ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను.. ఎస్‌ఈబీ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ కలిశారు. మద్యం దుకాణాల బంద్, పంపిణీపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఈసీ సూచించారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను కలిసిన ఎస్‌ఈబీ చీఫ్