గుంటూరు జిల్లా కృష్ణాయపాలేనికి చెందిన 11 మంది అమరావతి రైతులపై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసులు రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. 3 రాజధానులకు మద్దతుగా ఆటోలో దీక్షకు వెళ్తున్న వారని అడ్డగించారన్న ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు.
11 మంది అమరావతి రైతులపై ఎస్సీ,ఎస్టీ కేసులు - అమరావతి రైతులపై ఎస్సీ,ఎస్టీ కేసులు
అమరావతికి చెందిన 11 మంది రైతులపై మంగళగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. 3 రాజధానులకు మద్దతుగా వెళ్తున్న వారిని అడ్డుకున్నారన్న ఆరోపణలతో వారిపై కేసులు పెట్టారు.
11 మంది అమరావతి రైతులపై ఎస్సీ,ఎస్టీ కేసులు