సరస్వతి పవర్‌కు మైనింగ్ లీజు రద్దు చేయాలని.. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసుల విషయం దాచి అనుమతులు తీసుకున్నారని రఘురామ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.
సరస్వతి పవర్: ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - AP High Court Latest News
ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సరస్వతి పవర్‌కు మైనింగ్ లీజు రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ