రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. 8, 9న రెండో శనివారం, ఆదివారం, 16న ఆదివారం రావడంతో మూడు రోజుల సెలవులు కలిసొచ్చాయి.
sankranthi holidays: నేటి నుంచి సంక్రాంతి సెలవులు.. - ap news
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు నేటి నుంచి సెలవులు ఇవ్వనున్నారు. ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.

sankranthi holidays
Last Updated : Jan 8, 2022, 1:57 AM IST