అమెరికాలో సంక్రాంతి సంబరాలు
అమెరికాలో సంక్రాంతి సంబరాలు - సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం
అమెరికాలో సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం(టాకో) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెస్తెర్విల్లె నార్త్ హైస్కూల్లో ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. 40కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా.... వాటిని వీక్షించేందుకు కొలంబస్ ప్రజలు తరలి వచ్చారు. పిల్లలకి ఇంద్రజాలం సహా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి... విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

అమెరికాలో సంక్రాంతి సంబరాలు
.