ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sankranthi Celebrations In Australia: కాన్​బెర్రాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు - ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్​బెర్రాలో సంక్రాంతి సంబరాలు

sankranthi celebrations in australia: తెలుగుతనం ఉట్టిపడేలా.. ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్​బెర్రాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అతివలు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టారు. అనంతరం యువతులు, మహిళలు ఆడిపాడారు.

sankranthi celebrations at canberra
ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్​బెర్రాలో సంక్రాంతి సంబరాలు

By

Published : Jan 16, 2022, 10:01 AM IST

ఆస్ట్రేలియా రాజధాని కాన్​బెర్రాలో సంక్రాంతి సంబరాలు

sankranthi celebrations in australia: నవ్య ఆంధ్ర తెలుగు అసోసియేషన్ (NATA) ఆధ్వర్యంలో.. ఆస్ట్రేలియా రాజధాని కాన్​బెర్రాలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించేలా మహిళలు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. యువతులు, అతివలంతా కలిసి ఆడిపాడారు. అనంతరం పొంగలి, పిండి వంటలు చేశారు.

ముగ్గులు వేస్తున్న అతివలు

భారత సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం సంక్రాంతిని నిర్వహిస్తున్నామని.. నాటా ఫౌండర్ ప్రసాద్ తెలిపారు. కొవిడ్ నిబంధనల మధ్య కుటుంబసభ్యులు, మిత్రులు, పిల్లలు అందరూ పాల్గొని సంక్రాంతి పండుగను సరదాగా జరుపుకున్నామని తెలిపారు.

ఆస్ట్రేలియా రాజధాని కాన్​బెర్రాలో సంక్రాంతి సంబరాలు

రాబోయే తరాల వారికి తెలుగు పండుగల ప్రాముఖ్యతను తెలిపే అవసరముందని.. నాటా ప్రెసిడెంట్ సాహితి అన్నారు. కార్యక్రమంలో నాటా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

పిండివంటలు

ఇదీ చదవండి:

Kanuma: పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ కనుమ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details