రాజధాని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ.. బుధవారం ఆందోళన చేశారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. కరోనా సమయంలో జీతాలు తీసుకోకుండా సీఆర్డీఏ ఆధ్వర్యంలో పనిచేస్తే.. గుత్తేదారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలైట్ సంస్థ గుత్తేదారు వచ్చి జీతాలు ఇచ్చేదాకా ఆందోళనకు కొనసాగిస్తామని.. రాజధాని సీఐటీయూ కార్యదర్శి రవి చెప్పారు.
బకాయిలు చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - Sanitation workers are worried about paying arrears
రాజధానిలో గ్రామాల పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన చేశారు. గుత్తేదారు వచ్చి జీతాలు ఇచ్చేదాకా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
బకాయిలు చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన