ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి నుంచి సచివాలయాల్లో ఇసుక బుకింగ్ - ఏపీలో ఇసుక కొరత

శుక్రవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది.

sand booking in secretaries
sand booking in secretaries

By

Published : Jun 11, 2020, 2:45 AM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఏపీఎండీసీ పోర్టల్​లో ఇసుక బుకింగ్ ఆరంభమైన వెంటనే కొన్ని నిల్వ కేంద్రాల్లో అయిపోతుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్​వేర్ గురువారం సాయంత్రానికి సిద్ధం కానుంది. గుత్తేదారుల తదితరులు పెద్ద ఎత్తున ఇసుక కావాలంటే సంయుక్త కలెక్టర్(జేసీ) అనుమతి తీసుకునేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు.

ABOUT THE AUTHOR

...view details