జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడిందన్నారు. సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయని ఆరోపించారు. ప్రజా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయలేక ఏడాది పాటు ప్రజా తీర్పు వెలువడకుండా విపక్షాలు అడ్డుకున్నాయన్నారు.
zptc, mptc elections: హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం: సజ్జల - sajjala comments on tdp leaders
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

sajjala comments on zptc, mptc courts verdict
ఇదీ చదవండి: High Court: పరిషత్ పోరు ఫలితాల వెల్లడికి హైకోర్టు పచ్చజెండా