ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SAJJALA : 'కొవిడ్ ఆంక్షలు కొనసాగుతుంటే.. పవన్ సభ ఎలా పెడతారు' - పవన్​పై సజ్జల వ్యాఖ్యలు

సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి

By

Published : Oct 2, 2021, 1:27 PM IST

Updated : Oct 2, 2021, 3:03 PM IST

13:22 October 02

SAJJALA COMMENTS ON PAWAN KALYAN

సజ్జల రామకృష్ణారెడ్డి

శ్రమదానం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పవన్.. ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావటం లేదని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొవిడ్ సమయంలో వేల మందితో బహిరంగ సభ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. బలప్రదర్శనల వల్ల మళ్లీ కొవిడ్‌ విజృంభించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,200కోట్లు కేటాయించిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 

PAWAN TOUR: రాజమహేంద్రవరంలో పవన్​ పర్యటన.. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

Last Updated : Oct 2, 2021, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details