వైఎస్సార్‌కు రైతు బాంధవుడు అని ఉన్న పేరును జగన్ చెడగొట్టవద్దని భారతీయ కిసాన్ సంఘం కార్యదర్శి సాయిరెడ్డి హితవు పలికారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు నేటి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో మూడు రాజధానులు చేస్తానని ఎందుకు చెప్పలేదని సాయిరెడ్డి ప్రశ్నించారు.
'రైతుల త్యాగాలను మరచి.. ప్రభుత్వం అన్యాయం చేస్తోంది' - Indian Kisan Society secretary saireddy
సీఎం జగన్‌పై భారతీయ కిసాన్ సంఘం కార్యదర్శి సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని జగన్ ఎన్నికల ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
అమరావతి