ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HEALTH BULLETIN: సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే - హీరో సాయిధరమ్ తేజ్

రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ఆయన త్వరగా కోలుకుంటున్నారని అందులో వివరించారు.

HEALTH BULLETIN
HEALTH BULLETIN

By

Published : Sep 13, 2021, 3:18 PM IST

హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తెలిపారు. ఐసీయూలోనే సాయితేజ్‌కు చికిత్స అందిస్తున్నామని.. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని అందులో వెల్లడించారు.

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్

ABOUT THE AUTHOR

...view details