ఆంధ్ర -తెలంగాణా సరిహద్దులోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సమీపంలోని రామాపురం అడ్డ రోడ్డు వద్ద వాహనాల తాకిడి పెరిగింది. వారాంతపు సెలవులు రావడంతో తెలంగాణాకు వెళ్లే వాహనాల రద్దీ బాగా ఎక్కువైంది. ఈ పాస్ నిబంధనతో వాహనాలు ఎక్కువసేపు ఆగాల్సి వస్తోంది.
WEEKEND EFFECT: గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద బారులు తీరిన వాహనాలు - andra telangana boarder news
ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద వాహనాల తాకిడి పెరిగింది. ఈ పాస్ నిబంధనలు అమలవుతుండడంతో వాహనాలు ఎక్కువసేవు ఆగాల్సి వస్తోంది.

garikapadu rush
గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాల రద్దీ
తెలంగాణ పోలీసులు నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంతో మధ్యాహ్నం వరకూ రద్దీ కొనసాగింది. తెలంగాణలోకి ప్రవేశించేందుకు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి-65 రామాపురం అడ్డరోడ్డుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో వాహనాల రద్దీ గతవారం తరహాలోనే పెరిగిపోయింది.
ఇదీ చదవండి:sonu sood - chandrababu: చంద్రబాబు ఐక్య కార్యాచరణకు సోనూసూద్ ఓకే!