జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ... నోటిఫికేషన్ జారీ అయింది. ఒకటో తేదీని అపాయింట్‌మెంట్ రోజుగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఖజానా నుంచి నేరుగా జీతాలు అందనున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు... రేపట్నుంచే అమల్లోకి - latest news of APSRTC news
జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ... నోటిఫికేషన్ జారీ అయింది.

RTC employes treated as govt employess from tomarrow
TAGGED:
latest news of APSRTC news